గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ స్తంభాలగరువు రిజర్వాయర్ నందు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఖాళీ స్థలములనందు పిచ్చి మొక్కలు తొలగించే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి 42వ డివిజన్ ప్రెసిడెంట్ భక్తుల ప్రభువు మరియు సోమి ఉదయ్ పాల్గొన్నారు.
Share this content:
Post Comment