మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో సమీక్ష సమావేశం

మంగళగిరి: జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు మంగళగిరి మండలం, పెద్దవడ్లపూడి గ్రామ కమిటీ ఏర్పాటు కొరకు పెద్దవడ్లపూడి పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.