అధికారులు స్పందించకపోతే నిరాహార దీక్షకి సిద్ధం

బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం గొల్లది కొత్తపెంట కలుపు గ్రామం బ్రిడ్జ్ నిర్మించాలని జనసేన పార్టీ తరపున వినతి చేస్తున్నామని, అధికారులు స్పందించని ఎడల రిలే నిరాహార దీక్షకి జనసేన దిగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.