Nellore: గల్లీ ‘లీడర్’ గా మారిన ‘గల్లీ బాయ్’

నెల్లూరు 30వ డివిజన్ చంద్రబాబు నగర్ లో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు జనసేన పార్టీ విధి విధానాలను తీసుకువెళ్తూ, నిజాయితీని నమ్మండి ప్రజలారా అవినీతిని నమ్మకండి అంటూ షేక్ రియాజ్ దూసుకుపొతున్నారు.