గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ అస్తవ్యస్తం: పల్లెపోరులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, స్థానిక ముత్యాలంబపురంలో పల్లెపోరులో భాగంగా మొదటిగా జనసేన నాయకులు మరియు జనసైనికులతో కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని జనసేన పల్లెపోరును మొదలుపెట్టారు. తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంబపురంలో శుక్రవారం జరిగిన పల్లెపోరులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తుందని, రోడ్లు విషయంలో గాని డ్రైనేజీ విషయంలో గాని, శానిటేషన్ చేయడంలో గాని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. నవరత్నాలు మీద ఉన్న శ్రద్ధ గ్రామాల్లో ప్రజల మీద లేదన్నారు, గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను పట్టించుకునే నాయకులు కరువయ్యారన్నారు. నిత్యవసర వస్తువులు పెట్రోల్ గ్యాస్ విద్యుత్ చార్జీలు పెంచి పేద మధ్యతరగతి కుటుంబాలు చిన్న బిన్నమయ్యాయి అన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అద్యక్షులు అడపా ప్రసాద్, స్థానిక నాయకులు అన్నంనీడి ఏసుబాబు, కుకునూరీ దుర్గాప్రసాద్, కైరం నాగ భాస్కర్, అన్నంనీడి జయరాజు, తూము రెడ్డమ్మ, గోపిశెట్టి సురేష్, మాదాసు త్రినాధలక్ష్మి పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, అధికారిక ప్రతినిధి సజ్జాసుబ్బు, జనసేన జిల్లా ఉపధ్యక్షులు రామ్ శెట్టి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొనకళ్ల హరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి యాంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికంఠ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జనసేన నాయకులు, మదాసు ఇందు, మారశెట్టి పోతురాజు, గుండుమోగుల సురేశ్, చాపల రమేష్, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, కేశవబట్ల విజయ్, అత్తిలి బాబీ, గట్టిం నాని, నల్లకంచు రాంబాబు, అడ్డగర్ల సూరి, యువర్న సోము, పెనుబోతుల బాలాజీ, దంగేటి చందు, కామిశెట్టి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, మన్నిడి రమేష్, ఎస్.కె.వలి, కె సతీష్, రావూరి రమేష్, మద్దాల వీరేంద్ర, సతీష్, తేజ, పెనుబోతుల బాలాజీ, పెనుబోతుల సోమాలమ్మ, అడపా జమున, దేవ జ్యోతి, సామినేని వెంకట సత్యవతి, వేజ్జు రత్న కుమారి, సత్యవతి, చాంద్ బేబీ జనసేన సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.