రహదారి పోరుబాట.. జనసేన మహా పాదయాత్ర
చింతలపూడి నియోజకవర్గం: చింతలపూడి నుండి రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ చింతలపూడి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య మరియు చింతలపూడి మండల అధ్యక్షులు చిదరాల మధు బాబు ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి పోరుబాట మహా పాదయాత్రలో కలిసి మద్దతు తెలిపి వారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్న నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, చాట్రాయి మండల నాయకులు కోటేశ్వరరావు, గంగాధర్ ముసునూరు మండల ప్రధాన కార్యదర్శి పల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-08-at-7.21.28-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-08-at-7.21.29-PM-1024x768.jpeg)