అమలాపురం, గొల్లవిల్లిలో ఫిబ్రవరి 26 27 28 మరియు మార్చి 1న జరగనున్న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ అరిగెల రంగయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ కి అత్యధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, క్రీడాకారులు, అభిమానులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఈ టోర్నమెంట్ కి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రశాంత్ కుమార్ అన్నారు. హైస్కూల్ ప్రాంగణమును అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్ ఏ ఎస్ ఆర్ వాలీబాల్ టోర్నమెంట్ అసోసియేషన్ సభ్యులు పరిశీలించారు.
Share this content:
Post Comment