చదువుల తల్లి కూచి నాగినిని సన్మానించిన సామినేని దంపతులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని జగ్గయ్యపేట పట్టణంలో విమలభాను ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి సామినేని విమలభాను ఏర్పాటు చేసిన వేడుకలో పెనుగంచిప్రోలు ముండ్లపాడు గ్రామానికి చెందిన కూచి మోహన రావు కుమార్తె కూచి నాగిని ఇటీవల ప్రకటించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని జగ్గయ్యపేట పట్టణంలో విమలభాను ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి సామినేని విమలభాను ఏర్పాటు చేసిన వేడుకలో పెనుగంచిప్రోలు ముండ్లపాడు గ్రామానికి చెందిన కూచి మోహన రావు కుమార్తె కూచి నాగిని ఇటీవల ప్రకటించిన సి.ఎం.ఎ ఫలితాలలో అల్ ఇండియా 12వ ర్యాంక్, సి.ఎ ఇంటర్ ఫలితాలలో అల్ ఇండియా 45వ ర్యాంక్ సాధించడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని తెలుపుతూ, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు వారి సతీమణి విమల భాను చేతుల మీదుగా విద్యార్థిని కూచి నాగిని ని ఘనంగా సన్మానించారు. భవిష్యత్ లో గొప్ప స్థాయిలోనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఫలితాలలో అల్ ఇండియా 12వ ర్యాంక్, సి.ఎ ఇంటర్ ఫలితాలలో అల్ ఇండియా 45వ ర్యాంక్ సాధించడం ఈ ప్రాంతానికే గర్వకారణం అని తెలుపుతూ, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను మరియు వారి సతీమణి విమల భాను చేతుల మీదుగా విద్యార్థిని కూచి నాగిని ని ఘనంగా సన్మానించారు. భవిష్యత్ లో గొప్ప స్థాయిలోనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Share this content:

Post Comment