ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి విభాగాన్ని ప్రకటించిన సంపత్ నాయక్

తెలంగాణాలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో జనసేన తెలంగాణ ఇంఛార్జి శ్రీ నేమురి శంకర్ గౌడ్ మరియు వరంగల్ జిల్లా ఇంచార్జి శ్రీ ఆకుల సుమన్ పాల్గొని విద్యార్థి విభాగ కమిటీ పేర్లను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్లిన తర్వాత కొన్ని ఉమ్మడి జిల్లాల కమిటీలను వేయడం జరిగింది. త్వరలోనే మిగతా జిల్లాల కమిటీలను విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షతన ప్రకటిస్తామని శ్రీ సంపత్ నాయక్ తెలియచేసారు.

కో-ఆర్డినేటర్స్

  1. అజయ్ పేశెట్టి- వరంగల్ వెస్ట్
  2. బానోతు రవీందర్ – డోర్నకల్
  3. పోతుకునూరి రాజు జంగోన్
  4. మహమ్మద్ రజాక్ – KDC (Gnp)
  5. నమిండ్ల టీనా- వార్ధన్నపేట్
  6. సోమిడి సురేష్- భూపాలపల్లి
  7. మాచర్ల రాజేష్- వరంగల్ తూర్పు
  8. జనగం చరణ్- నర్సంపేట
  9. చాగంటి రాము- K.U
  10. అజ్మీరా పూల్సింగ్ -మహబూబాబాద్

కార్యనిర్వాహక సభ్యులు

  1. వస్కుల వేదాంత్ వరంగల్ వెస్ట్
  2. నవీన్ పరకాల
  3. షేక్ అన్సార్- వరంగల్ తూర్పు
  4. చక్రధర్ ముళ్లపాటి- మహబూబాబాద్
  5. మహమ్మద్ ఫరీద్- ఘన్పూర్
  6. ఎలుక సంపత్- పాలకుర్తి
  7. కుమార్ – జంగిన్
  8. భూక్య సందీప్- మహబూబాబాద్
  9. చుక్కా నవీన్ – ఘన్పూర్
  10. చీరాల రాకేష్ -భూపాలపల్లి
  11. కనిశెట్టి సాయి పవన్- డోర్నకల్
  12. నరేంద్ర పవన్- జంగోవన్
  13. బానోతు పవన్ కుమార్- ఘనపూర్
  14. యెల్లబోయిన డేవిడ్ -నర్సంపేట
  15. వస్కుల నిఖిత్ – వార్ధన్నపేట్
  16. లకావత్ సునీల్ భూపాలపల్లి
  17. నెల్లుట్ల వినయ్- LB కాలేజ్’
  18. మాటేటి శివ కుమార్- ములుగు
  19. రాజబోయిన రాజు- జంగోన్
  20. గడ్డం పూజిత వార్ధన్నపేట్