శనక్కాయల ఉదయ్ శంకర్ కు ఆత్మీయ సత్కారం
విశాఖపట్నం, గుంటూరు జనరల్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేయుచున్న ప్రముఖ ఫిజీషియన్ డా.శనక్కాయల ఉదయ్ శంకర్ ఆయన కోవిడ్ సమయంలో అహర్నిశలు శ్రమించి అందించిన వైద్య సేవలను, పేద ప్రజలకు ఆరోగ్య శిబిరాలలో చేసిన సేవలను గుర్తించి వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ మరియు సిబిఐ రిటైర్డ్ జే.డి వి.వి.లక్ష్మీనారాయణ, ఉదయ్ శంకర్‌కు ఆత్మీయ సత్కారం చేసారు. ఈ సందర్భంగా శనక్కాయల ఉదయ్ శంకర్ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ మరియు వి.వి.లక్ష్మీనారాయణలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-22-at-00.49.12-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-22-at-00.49.12-1024x768.jpeg)