జనసేన ఆధ్వర్యంలో చంద్రగిరిలో సంక్రాంతి సంబరాలు

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో శనివారం మన సంస్కృతికి అద్దంపట్టేలా, సంక్రాంతి పండుగకు అసలైన నిర్వచనంలా జరిగిన గొబ్బెమ్మలు ఆట-పాటలతో ఆహ్లాదకరంగా ప్రజలతో భోగి పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.