CGRIలో సైంటిస్టులు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని సీఎ్‌సఐఆర్‌ – సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సిరామిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీజీఆర్‌ఐ)… సైంటిస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 14

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.67,700+ఇతర అలవెన్సులు చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 15

దరఖాస్తు ఆన్‌లైన్‌ ప్రింట్‌ కాపీలను పంపడానికి చివరి తేదీ: అక్టోబరు 31

వెబ్‌సైట్‌: https://www.cgcri.res.in/