కోనసీమ జిల్లా, అమలాపురం పట్టణంలో నేషనల్ టొబాకోడెవలప్ మెంట్ బోర్డ్ మాజీ చైర్మన్, కే బి ఆర్ నాయుడు ఆధ్వర్యంలో అయన స్వగృహంలో సీనియర్ జర్నలిస్టు కెవిఆర్ సారధ్యంలో సీనియర్ జర్నలిస్ట్ గారపాటి పండుబాబు, ముఖ్య సలహాదారుడుగా, అనేకమంది కాపు ప్రముఖుల సమక్షంలో జర్నలిస్ట్ నేతలకు సత్కారం జరిగింది. ఏపీయుడ బ్ల్యూ జేఎలక్ట్రానిక్ మీడియా, కోనసీమ జిల్లా అధ్యక్షులు, కొర్లపాటి ప్రదీప్ కుమార్, మరియు ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షులు మండేల నాగ వెంకట ప్రసాద్ లకు ఆంధ్ర-తెలంగాణ కాపునాడు కన్వీనర్ పబ్బినీడి వెంకటేశ్వరరావు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా కాపునాడు మెమొంటోలు, బొకేలతో పాటు శాలువా వేసి పూలదండలతో ఘనంగా సత్కరించారు.
Share this content:
Post Comment