శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ చే సేవా కార్యక్రమాలు

తూర్పుగోదావరి జిల్లా, సంక్రాంతి పర్వదినం కనుమనాడు శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు, జనసేన నాయకులు, చిందడ గరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర రావు ధన సహాయంతో హరి మనో వికాస కేంద్రంలో 30 మంది మానసిక విద్యార్థులకు మాంసాహార భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రధానోపాధ్యాయులు సూర్యకళ, ఆనంద్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.