రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన షానవాజ్

నెల్లూరు జిల్లా: నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు కుల మతాలకు అతీతంగా విచ్చేయుచున్న భక్తులకు మరియు జనసైనికులు అందరికీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫునుంచి భక్తులకు కావలసిన సౌకర్యాల గురించి జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి షానవాజ్ అడిగి తెలుసుకుని.. అలాగే వారికి జరుగుతున్న అసౌకర్యాల గురించి తెలుసుకొని వాటిని సరి దిద్దే పలు సూచనలు చేయడం జరిగింది.