వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ జన్మదిన సందర్భంగా వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు రగ్గులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా వీరమహిళా విభాగం చైర్మన్ కావ్య, వైస్ చైర్మన్ నీహారిక, వెంకట లక్ష్మి, సుజాత, శ్రావణి మరియు జనసైనికులు పాల్గొన్నారు.