శతఘ్ని న్యూస్ జనసేన క్యాలెండరు ఆవిష్కరణ

తెనాలి, జనసేన రాష్ట్ర కార్యదర్శి బండారు రవికాంత్ గురువారం శతఘ్ని న్యూస్ జనసేన నూతన సంవత్సర క్యాలెండర్ ని తెనాలి జనసేన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చుండూరు మండల ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, వేమూరు జనసేన నాయకులు తాటికొండ శివరామకృష్ణ, బాజీ, రావూరి సురేష్, రాగం గోపి చంద్ పాల్గొన్నారు.