మార్కాపురం జనసేన ఆధ్వర్యంలో షేక్ రియాజ్ పుట్టినరోజు వేడుకలు

ప్రకాశం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలోని జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జనసేన పార్టీ నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, వెంకటయ్య, శిరిగిరి శ్రీను, మట్టం శ్రీనివాసులు, వెంకట్రావ్, పగడాల ఆదినారాయణ, షరీఫ్, ఫణి, రఫీ, పిచ్చయ్య, శ్రీను, చలపతి మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.