పిఠాపురం రూరల్ మండల‌ కమిటీ సభ్యుని వ్యాపారాన్ని ప్రారంభించిన శేషుకుమారి

పిఠాపురం రూరల్ మండల‌ కమిటీ సభ్యుడు కొండపల్లి శివ ప్రారంభిస్తున్న నూతన వ్యాపారం “విఎస్డి ఎలక్ట్రానిక్స్” షాపును పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.