రేషన్ డీలర్ల సమస్యలపై శివదత్ వినతి

విజయవాడలోని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయంలో ఎండీ మనజీర్ జిలానీ మరియు చైర్మన్ తోట సుధీర్ నేతృత్వంలో నిర్వహించిన 228వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ బోడపాటి శివదత్ పాల్గొన్నారు. సమావేశానంతరం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించేందుకు ఆయా సమస్యలను సమగ్రంగా వివరించి, సంబంధిత వినతిపత్రాలను సివిల్ సప్లైస్ కమిషనర్ సౌరభ్ గౌర్‌కు అందజేశారు.

Share this content:

Post Comment