Payakaraopeta: ప్రచారం ప్రారంభించిన శివదత్ బోడపాటి

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభం. జనసేన జెండాకి బ్రహ్మరథం పడుతున్న జనం. అఖండ మెజారిటీతో జనసేన పార్టీనీ గెలిపించికునేందుకు ఉత్సాహంగా ఉన్న జానకయ్యపేట మరియు సి.హెచ్.లక్ష్మీపురం గ్రామాల ప్రజలు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.