జనసేనానికి స్వాగతం పలికేందుకు శివదత్ బోడపాటి

పశ్చిమగోదావరి జిల్లా విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడానికి శనివారం ఏలూరులో పార్టీ ముఖ్య నాయకులతో పాయకరావుపేట నియోజకవర్గం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి.