సాయిబాబా గుడి నిర్మాణానికి 10,000 రూపాయలు విరాళమిచ్చిన శివదత్

పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో సాయిబాబా గుడి నిర్మాణానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది . ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి శివదత్ అని కొడవటిపూడి జనసైనికుడు శ్రీను అన్నారు.