అరెస్టయిన నాయకుల క్షేమ సమాచారం తెలుసుకున్న శివదత్ బోడపాటి

విశాఖపట్నం, ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఉన్న 50 మంది జనసైనికులను మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వినిని కలిసి యువతను ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నారు అన్న విషాయాలను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకురావాలని లీగల్ సెల్ ని కోరుతున్నానని తెలిపారు.