బెజవాడ దుర్గగుడిలో 16 మందికి షాక్..

దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆదేశాల ప్రకారం ఆరుగురు సూపరింటెండెంట్లు, 10 మంది గుమాస్తాలను ఆలయ ఈవో సురేష్ సస్పెండ్ చేశారు. ఒకేసారి 16 మందిపై వేటు పడటం తీవ్ర చర్చనీయాంశమైంది.

సస్పెండ్ అయిన 16 మంది సిబ్బంది..

1 కె.శ్రీనివాసరావు – ప్రసాదం తయారీ, చీరల విభాగం సూపరింటెండెంట్

2 కె.శ్రీనివాసమూర్తి..  అన్నదానం విభాగం

3 ఎ.అమృతరావు – మెయిన్ స్టోర్ సూపరింటెండెంట్

4 కె.హరికృష్ణ – మెయిన్ స్టోర్ సూపరింటెండెంట్

5 పి. భాగ్యజ్యోతి – శానిటేషన్ సూపరింటెండెంట్

6 కూరెళ్ల శ్రీనివాసరావు – లీజుల విభాగం సూపరింటెండెంట్

7 జి.యశ్వంత్ – సీనియర్ అసిస్టెంట్, లీజుల విభాగం

8 బి.నాగేశ్వరరావు – సీనియర్ అసిస్టెంట్, చీరలవిభాగం

9 సీహెచ్.చెన్నకేశవరావు – జూనియర్ అసిస్టెంట్, చీరల విభాగం

10 ఎం.ఎస్.ప్రకాశరావు – జూనియర్ అసిస్టెంట్, శానిటేషన్ విభాగం           

11 పి.రవికుమార్ – దర్శనం టిక్కెట్ల రికార్డు అసిస్టెంట్

12 కె.రమేష్ – ఆర్జిత సేవల రికార్డు అసిస్టెంట్

13 రాంబాబు – ఫొటో కౌంటరు రికార్డు అసిస్టెంట్

14 జె.ఏడుకొండలు – అటెండర్, ప్రసాదం టికెట్లు

15 రవిప్రసాద్ – సూపరింటెండెంట్

16 పద్మావతి – సీనియర్ అసిస్టెంట్