కఠినంగా శిక్షించాలి..!

రాజోలు, అంతర్వేది స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సంబందించి కట్టిన స్వామివారి ఫోటోతో ఉన్న ఫ్లెక్స్ పైన అన్యమత ప్రచార పత్రికలు అంటించడం జరిగింది. ఇలాంటి విషయాలు మళ్లీ పునరావృతం కాకుండా ఇలాంటి పనులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎంపీటీసీ బైరా నాగరాజు, దంగేటి బాబీ, పోతురాజు సురేష్, పొన్నాల విజయ్, దాసరి వాసు, సుబ్రహ్మణ్యం, కైలు వీరబాబు, బంధన ప్రసాద్, ఎం సాయి, సత్తిబాబు, నాని మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-07-at-11.28.37-AM-1024x655 కఠినంగా శిక్షించాలి..!

Share this content:

Post Comment