జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యునిగా శ్యామ్ సుందర్

రాజాం, జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యునిగా శ్యామ్ సుందర్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం దిశగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రోగ్రాం కమిటీ సభ్యులును రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ అధ్యక్షులు శివ శ్రీనివాసరావు మరియు విశ్వక్సేన్ బుధవారం నియమించడం జరిగింది ఈ నేపథ్యంలో రాజాం నియోజవర్గం రేగిడి మండలం బలస శ్యామ్ సుందర్ ని జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యునిగా నియమించడంతో ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన వారికి ధన్యవాదములు తెలుపుతూ పార్టీ బలోపేతానికి, పార్టీ నిర్వహించే కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు.