సీతానగరం మండల జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
ఉమ్మడి విజయనగరం జిల్లా, పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండల జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం నియోజకవర్గ జనసైనికుల కోలాహలం మధ్య జయప్రదంగా జరుపబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబుపాలురు జేఎస్పీ, గేదెల సతీష్, మర్రాపు సురేష్, ఎన్ని రాజు, భారతీయుడు, వీరమహిళలు మరియు జిల్లా నాయకులందరూ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-11.50.32-AM-1-682x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-11.50.32-AM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-11.50.32-AM-2-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-11.50.32-AM-3-1024x768.jpeg)