సీసీ కెమెరాల ఏర్పాటుకు శివరామయ్య విరాళం

పల్నాడు జిల్లా, క్రోసూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి నాగేంద్రరావు సూచనల మేరకు మండల పరిధిలోని హసానాబాద్ గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు జనసేన మండల నాయకులు తోకల శివరామయ్య విరాళంగా రూ.15000 లు విలువ కలిగిన సీసీ కెమెరాలు శివాలయం సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రోసూరు ఎస్సై, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి బయ్యవరపు నరసింహారావు, గ్రామ పెద్దలు మరియు శివాలయం కుర్రోళ్ళు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment