దామలచెరువులో అమరవీరులకు ఘననివాళులు

చిత్తూరు జిల్లా, దామలచెరువులో 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడిలో అమరులైన భారత వీరజవాన్లను స్మరించుకుని జనసేన పార్టీ తరపున వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి నాసీర్, దామలచెరువు జనసేన నాయకులు దినేష్, మస్తాన్, షాజహాన్, నౌమూన్, రహంతుల్లా, నాగూర్ బాషా, చాంద్ బాషా, హరి, షారుక్, ఇమ్రాన్, ఆసిఫ్ తదితరులు పాల్గొనటం జరిగింది.