పవన్ వారాహి యాత్ర పేరిట కొల్లాపురమ్మ దేవస్థానం నందు ప్రత్యేక పూజలు

రామగిరి మండలం, పేరూరు గ్రామములో కొల్లాపురమ్మ దేవస్థానం నందు రామగిరి మండల అధ్యక్షుడు డి.పి నారాయణ ఆధ్వర్యంలో వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు జరిపి 101 టెంకాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు రామగిరి మండల అధ్యక్షుడు డి. పి నారాయణ, పెనుబోలు చిట్ర రమేష్, జనసైనికులు పాల్గొనడం జరిగింది.