రాజోలు జనసేన ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

రాజోలు నియోజకవర్గం, అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో క్రియాశీలక సభ్యత్వం కిట్ లను గ్రామ గ్రామాన పంపిణి కార్యక్రమంలో భాగంగా శ్రీలక్ష్మి నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన రాజోలు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు.