దేవరపల్లిలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

గోపాలపురం నియోజకవర్గం: దేవరపల్లిలో జనసేన పార్టీ కార్యాలయం నందు మంగళవారం జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. అన్ని గ్రామాల అధ్యక్షులు హాజరయ్యారు. అందులో భాగంగా అన్ని గ్రామ కమిటీలు పూర్తవబడినవి, మండల కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. త్వరలోనే జనసైనికుల విస్తృత్త సమావేశం గోపాలపురం నియోజకవర్గఒ, హెడ్ క్వాటర్ గోపాలపురంలో జరపాలని నిశ్చయించుకున్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలయికతో ముందుకు వెళ్లాలని మన అధినాయకుడు నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్లాలి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరూ బలోపేతం అవ్వాలని నిర్ణయించారు. గోపాలపురంలో జరగబోయే విస్తృత్త సమావేశానికి జిల్లాస్థాయి నాయకులని, పెద్దలని, ప్రముఖుల ఆహ్వానించాలని తీర్మానం చేయడం జరిగింది.