శ్రీ బంగారమ్మ తల్లి జాతరలో వాటర్ సప్లై చేసిన జనసేన

గజపతినగరం నియోజకవర్గం, కెంగువ గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి పండగ సందర్భంగా గజపతి నగరం జనసేన ఆధ్వర్యంలో వాటర్ సప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఎస్.పాపినాయుడు పి.ఆదినారాయణ, బి.సంతోష్, ఎం.అప్పలనాయుడు, ఎం.గణేష్, ఎం.రమేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.