ఘనంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వార్షికోత్సవ వేడుకలు

నల్లా గార్డెన్స్ లో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న జనసేన అమలాపురం నియోజకవర్గం నాయకులు నల్లా శ్రీధర్. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు, కూటమి నాయకులు కార్యకర్తలు, మరియు భక్తులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment