*శ్రీ పాశాలమ్మ నైవేద్య భోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
సీతానగరం మండలం కాటవరం గ్రామంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ పాశాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ముగింపు వేడుకలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారి నైవేద్య భోజనాన్ని స్వీకరించారు. బొల్లి సుబ్బారావు, చిట్టూరి రంగారావు, అబ్బులు చౌదరి, రమేష్, శ్రీనివాస్ ల ప్రత్యేక ఆహ్వానంపై ఆయన ఆదివారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని ఘనత అందించారు.
Share this content:
Post Comment