శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహానికి శ్రీరామ రామాంజనేయులు భారీ విరాళం

మదనపల్లి, ఆదివారం మదనపల్లిలో జరిగిన కృష్ణదేవరాయలు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం కోసం 2,51,116 విరాళం శ్రీరామ రామాంజనేయులు అందజేయడం జరిగింది.