శ్రీశ్రీశ్రీ గుంటి గంగమ్మ తల్లి బోనాలలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో మడితాడ్ గ్రామపంచాయితీలోని కొండ్రెడ్డి గారి పల్లి వాస్తవ్యులు కాపు సంక్షేమ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిప్రసాద్ కుటుంబ సభ్యులు శ్రీశ్రీశ్రీ గుంటి గంగమ్మ తల్లి వారికి బోనాలు సంతర్పణ సందర్భంగా ఆహ్వానం మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం విందులో జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్, బీసీ లీడర్ గంతల చెన్నకృష్ణ, ఎమ్మార్పిఎస్ లీడర్ మహాదేవ, ఎమ్మెస్పి లీడర్ నాగరాజ, జనసైనికులు, సుంకర మదన్ కుమార్, సునీల్, యువకులు తదితరులు పాల్గొన్నారు.