శ్రీకాకుళం జిల్లా విద్యార్థిని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్న జనసేన

శ్రీకాకుళం జిల్లా, భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ గా, జనసేన పార్టీ సైనికుడిగా కాకర్ల బాబాజీ శ్రీకాకుళం జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు మీరు చదువుతున్న ప్రైవేట్ లేదా ప్రభుత్వ స్కూల్ లో కానీ కాలేజ్ లో కానీ మీకు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా ఈ నెంబర్ కు 789302841 వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ చేసి తెలియజేస్తే… ఆ సమస్యలను పరిష్కరించే దిశగా క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్ళి సమస్య పరిష్కారానికి పనిచేద్దామని తెలియజేసారు.