జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం జనసేన

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ సంఘీభావ దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం స్థానిక 7 రోడ్ జంక్షన్ వద్ద దీక్ష చేపట్టడం జరిగింది.