కొండపల్లి ఖిల్లా రోడ్, జనార్దన్ నగర్ వద్ద పునర్నిర్మించబడుతున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పుణ్యకార్యంలో గౌరవనీయులు కొండపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్ మరియు బీజేపీ అధ్యక్షురాలు మాధురి గారు పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నారు. అలాగే, ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment