రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్ అంతిమ యాత్రలో పాల్గొన్న మెట్ల

అమలాపురానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తండ్రి విశ్రాంత ప్రధాన వ్యాయామోపాధ్యాయుడు రంకిరెడ్డి కాశీ విశ్వనాధ్ అంతిమయాత్రలో కోనసీమ జిల్లా బ్యాడ్మింటన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు పాల్గొని పాడె మోసారు. ఒలింపిక్ అసోసియేషన్ మరియు క్రీడ భారతి, కోలసీమ జిల్లా అసోసియేషన్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు అల్లాడ శరత్, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు క్రీడా అభిమానులు మరియు క్రీడాకారులు, అభిమానులు అధిక సంఖ్యలో ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment