జనసేనానికి స్వాగతం పలికిన రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి

వైజాగ్, ఎక్కడ ఆపారో అక్కడే మొదలైంది. వైజాగ్ నోవోటెల్ కి చేరుకున్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ లకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి ఘన స్వాగతం పలికారు.