గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాంతి తెలిపారు. ఈ సందర్భంగా నిషాంతి మాట్లాడుతూ కోనసీమ జిల్లా ఎల్పిజి గ్యాస్ విని యోగదారుల నుంచి అదనపు డోర్ డెలివరీ చార్జీలు వసూలుపై జిల్లా నుండి 70 శాతం మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి.. ఇకపై డెలివరీ చార్జీలను రశీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలి. ఆదేశాలు పాటించని పక్షంలో సంబంధిత గ్యాస్ డెలివరీ బాయ్స్ మరియు పంపిణీదారులను బ్లాక్ లిస్టులో పెట్టి వారి లైసెన్సుల రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.
Share this content:
Post Comment