విజయవంతమైన 100వరోజు జనసేన వాటర్ ట్యాంకర్

*100 రోజులు పుర్తిచేసుకున్న జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేన వాటర్ ట్యాంకర్ ద్వారా సోమవారం కేశవదాసుపాలెం కూనాపాలెంలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి ఉండపల్లి అంజి ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధిక సహకారంతో కేశవదాసుపాలెం జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేశవదాసుపాలెం జనసేనపార్టీ అధ్యక్షులు మండేల బాబీనాయుడు, జీల్లేల్ల నరశింహరావు, కడలి శ్రీరామ చంద్రమూర్తి, బెల్లంకోండ పుత్రయ్య, నామన సూర్యనారాయణ, బళ్ళ శ్రీను, యెరుబండి చిన్ని, బళ్ళ సురేష్, పోలిశెట్టి గణేష్, బన్ను, ప్రసాద్, మరియు జనసైనికులు పాల్గోన్నారని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.