విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ కాంపెయిన్ లో సూళ్లూరుపేట జనసైనికులు

సూళ్లూరుపేట, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలంటూ ఎంపీ గురుమూర్తిని కోరుతున్నట్లు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా సూళ్లూరుపేట జనసైనికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్, రమణ, బన్నీ పాల్గొన్నారు.