వేసవి క్రికెట్ శిక్షణా తరగతులు ప్రారంభం

ఇచ్చాపురం లో జిల్లా క్రికెట్ అసోసిఏషన్ అద్యక్షులు టీ.వీ.ఎస్ చిరంజీవి నాఘ్ ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణా తరగతులు ప్రారంభం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జె. వెంకటేశ్వరరావు, పూర్వపు కార్యదర్శి జె.వీ. భాస్కరరావుతో పాటు ఇచ్చాపురం ఐసిసి క్రికెట్ టీమ్ అద్యక్షులు దాసరి రాజు, జిల్లా క్రికెట్ సంఘం మెంబర్స్ బొగేష్, శోభన్, ఇచ్చాపురం ఎఫ్ సి సి అద్యక్షులు క్రిష్ణయ్య, కౌన్సిలర్ కాళ్ళ, దిలీప్, సరొజ్ కుమార్ గౌడ తదితరులు పాల్గొన్నారు.