పిఠాపురంలో మార్చి 14 జనసేన ఆవిర్భావ సభ దిగ్విజయంగా నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలలో వీర మహిళలు, క్రియాశీలకు సభ్యులు, జనసైనికులతో జనసేన కార్యచరణతో సమావేశాలు నిర్వహించేందుకు జనసేన పార్టీ సమన్వయకర్తలను నియమించారు. ఇందులో భాగంగానే పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించిన జనసేన సీనియర్ నాయకురాలు, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్న సుంకర కృష్ణ వేణిని కొత్త పేట అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది.
Share this content:
Post Comment