వై.శీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేసిన సుంకర కృష్ణవేణి

జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సుంకర కృష్ణవేణి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు వై.శీనివాస్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.