కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు జన్మదిన సందర్భంగా, కుమారదేవం గ్రామానికి చెందిన జనసేన నాయకులు, జనసైనికులు పూల గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ కుమారదేవం గ్రామ అధ్యక్షుడు ఇంజవరపు చంద్రబాబు మరియు గ్రామ జనసైనికులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేసి, వారితో సరదాగా గడిపారు.
Share this content:
Post Comment